लोटसपुस्तिकारिजिस्ट्रेशन

तस्वीरों में समाचार: ులు

प्रकाशित : 07 जून 2022 13:55 IST
1/12
హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని సుజన ఫోరం మాల్‌లో ఓ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల విక్రయ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో పాల్గొన్న మిస్‌ 

ఇండియా-2020 మానస వారణాసి, సినీ తారలు సురభి, ఐశ్వర్య, నటుడు హర్షవర్దన్‌ రాణే తదితరులుు ుజన ుల -2020
2/12
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు కేవలం చలాన్లపై దృష్టి పెడుతున్నారనడానికి నిదర్శనం ఈ చిత్రాలు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ ప్రధాన రహదారిని సగానికి ఆక్రమించుకొని ఇలా తనిఖీలు నిర్వహించారు. మరో వైపు అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రధాన కూడలి 

ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ నియంత్రించే వారెవరూ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కనిపించారు. ‌ు ులు ుతున్నారనడానికి ు। ుకొని ు ు। ు ు ులు ులు ుతూ ు।
3/12
4/12
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర తిరుమల చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద తితిదే ఈవో ఏవీ 

ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. ు ుు ుమల ుకున్నారు. ుష్పగుచ్ఛం ు ు।
5/12
తాను నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌కు లగ్జరీ కారును బహుమతిగా 

ఇస్తున్న కమల్‌ హాసన్‌  ు ‌ 'విక్రమ్‌' ుడు ు ు
6/12
హైదరాబాద్‌లోని ప్రిజం క్లబ్‌లో ‘సైఫర్ అవర్స్’ ఆధ్వర్యంలో వాల్యూమ్ 11 పేరుతో జూన్ 25, 26 తేదీల్లో అతి పెద్ద డ్యాన్స్, మ్యూజిక్ 

ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతిరత్నాలు ఫేమ్ 

ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఫొటోలకు పోజులిస్తూ ఆమె సందడి చేశారు. ‌లోని ‌క్లబ్ 'సైఫర్ ' 11 ుతో 25, 26 , ున్నారు. ు ు ు ుల్లా ు। ు ులిస్తూ ు.
7/12
కాంగ్రెస్‌ సీనియర్​ నేత రాహుల్‌ గాంధీ పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చేరుకొని హత్యకు గురైన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా 

కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌.. రాహుల్‌ను చూడగానే 

ఆయన్ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మూసేవాలా చిత్రపటం వద్ద రాహుల్ నివాళులర్పించారు.
ుల్ ు ు ు ురైన ుఖ ుడు ుటుంబాన్ని ు। ుటుంబానికి ుభూతి ు. ు ుు.. ుల్ు ు ుకొని ుమున్నీరయ్యారు. ుల్ ులర్పించారు.
8/12
గాబన్‌, సెనెగల్‌, ఖతార్‌ దేశాల పర్యటన ముగించుకొని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు భారత్‌కు బయలుదేరారు. దోహా 

విమానాశ్రయంలో ఖతార్‌ విదేశాంగశాఖ మంత్రి హెచ్‌.ఈ. సుల్తాన్‌ బిన్‌ సాద్‌ అల్‌ మురైఖీ, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు వీడ్కోలు 

పలికారు. ‌, ‌, ‌ ుగించుకొని .వెంకయ్యనాయుు ుదేరారు ుదేరారు. దోహా దోహా విమానాశ్రయంలో విదేశాంగశాఖ హెచ్‌ హెచ్‌ హెచ్‌। ుల్తాన్ ు ురైఖీ, ులు ు ు ు.
9/12
వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరులో నిర్వహించిన 

కార్యక్రమంలో జెండా ఊపి వాటిని ప్రారంభించిన అనంతరం స్వయంగా ఆయన ట్రాక్టర్ నడిపారు. ‌ ు, ‌ ు. ుంటూరు ు।
10/12
ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. 

1.91లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే తెరాస ప్రభుత్వం కేవలం 80 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తోందని ఈ సందర్భంగా ఆమె 

విమర్శించారు. ు ురాలు ుద్యోగ ు। 1.91లక్షల ు ుత్వం 80 ు ు.
11/12
ఏపీలో పర్యటిస్తున్న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. తొలుత 

ఈవో భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఆయన వెంట ఎంపీ జీవీఎల్ 

నరసింహారావు, అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్‌, జాతీయ కార్యదర్శి, ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్‌ తదితరులు 

ఉన్నారు. ున్న ుడు ువైన ుర్గమ్మను ుకు. ుత ు ు। ు, ు, , ునీల్
12/12
ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుడి పేరు మోహన్. హైదరాబాద్‌ కొత్తపేట వాసి. ఇతనికి ముగ్గురు సంతానం. గత 

సంవత్సరం చిత్తూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఈ కృత్రిమ కాలు 

అమర్చుకుని గడ్డిఅన్నారం పండ్లమార్కెట్ ముందు వ్యాపారం చేస్తున్నాడు. అయినా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తగినంత 

ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛను మంజూరు చేయాలని అధికారులను 

వేడుకుంటున్నాడు.  ున్న ువకుడి ు . . ుగ్గురు . ులో ు ు ు। ుతం ు ుకుని ుందు వ్యాపారం ున్నాడు। ుటుంబాన్ని ుకోవడానికి ున్నాడు। ుత్వం ుంచి ుల ు ు ులను ుకున్నాడు.

मैं